Wednesday, May 20, 2026

ది.20.05.2026 వ తేదీన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల సెక్రటరీ శ్రీ గొర్ల రమణయ్య గారు,కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు, జూనియర్ అసిస్టెంట్ శ్రీ వి. సర్వేశ్వర రావు గారు.

No comments:

Post a Comment