Monday, September 6, 2021

ది.05.09.2021 న స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించి విశ్రాంత ఆచార్యులు మేక సూర్యనారాయణ గారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో లో కళాశాల అధ్యక్షులు, సెక్రటరీ కరస్పాండెంట్ , ఇతర ప్రముఖులు, ప్రిన్సిపల్ , అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment