Thursday, August 26, 2021

23.08.2021 న ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా కళాశాల లో గల విగ్రహానికి పూజాదికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గం సిబ్బంది పాల్గొన్నారు.

1 comment:

  1. KVDC is top and best degree college in Narasaraopet, Guntur, AP. We are proud of our continuous goal of providing an excellent education and placements for our students.

    ReplyDelete