Wednesday, September 16, 2026

వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులుది. 17-09-2026 తేదీన స్థానిక ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో వావిలాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి. వి. అప్పారావు గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలజె.ఎన్. రోడ్, రాజమహేంద్రవరం

No comments:

Post a Comment