Thursday, November 6, 2025

 ది. 06.11.2025 తేదీన స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల మరియు ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే ఏర్పాటు చెయ్యబడిన EAGLE డిపార్ట్మెంట్  సి. ఐ. శ్రీ పి. వి. సూర్యమోహన్ రావు గారు మరియు ఎస్. ఐ. శ్రీ బి. నరేష్ కుమార్ గారిచే విద్యార్థిని, విద్యార్థులకు " డ్రగ్స్ వద్దు బ్రో " అనే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి. అప్పారావు గారు, ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా|| ఐ. సుబ్రమణేశ్వరీ గారు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.














No comments:

Post a Comment